Tollywood Star Directors And Their Flop Movies || దర్శకుల నుంచి వచ్చిన చెత్త సినిమాలు ఇవే

2019-09-18 271

Details of Tollywood Star Directors And some of Their Flop Movies.
#chiranjeevi
#Gunasekhar
#ChoodalaniVundi
#yvschowdary
#balakrishna
#okkamagadu
#purijagannadh
#jrntr
#andhrawala
#amarakbarantony
#SrinuVaitla
#raviteja
#trivikram
#maheshbabu
#pawankalyan
#krishnavamsi
#agnyathavaasi
#maheshkhaleja
#nagarjuna
#rgv
#shiva

వేరే సినిమా ఇండస్ట్రీస్ తో
పోల్చుకుంటే మన టాలీవుడ్ లో హిట్ రేట్ కాస్త ఎక్కువే..మన దగ్గర స్టార్ హీరో ల సినిమాలకు ఏ రేంజ్ లో EXPECTATIONS ఉంటాయో అందరికి తెలిసిందే..దానికి స్టార్ట్ డైరెక్టర్ కూడా తోడూ అయితే ఇంక అంచనాలు పీక్స్ లో ఉంటాయి.ఆ EXPECTATIONS అందుకోలేక కొన్ని సినిమాలు AVG గా నిలిస్తే మరికొన్ని చిత్రాలు మాత్రం పూర్తిగా నిరాశ పరిచి DISASTERS గా నిలిచాయి..ఈ వీడియో లో మనం టాలీవుడ్ ప్రముఖ దర్శకుల నుంచి వచ్చిన కొన్ని చెత్త సినిమాలు గురించి తెలుసుకుందాం..పరాజయాలు ఎదురుకావడం సహజమే. ప్రముఖ దర్శకులుగా చలామణి అవుతున్న వారి నుంచి దారుణమైన చిత్రాలు ఎవరూ ఊహించరు.